Breaking News
Home / LIFE STYLE / ఆడవాళ్ల నడుమంటే మగ వాళ్లకు ఎందుకంత ఇష్టం..?

ఆడవాళ్ల నడుమంటే మగ వాళ్లకు ఎందుకంత ఇష్టం..?

చిట్టి నడుమునే చూస్తున్నా .. చిత్ర హింసలో చస్తున్నా అని ఆడవాళ్ల నడుము యొక్క గొప్పతనం గురించి వివరించాడో ఒక సినీ కవి. అయితే ఆడవాళ్ల నడుము అంత అందగా ఉంటుందని వివరించాడు తప్పా.,, చిత్రహింసలు పడుతున్నట్లు అని కాదు అని ఆర్ధం. అయితే మగాళ్లు ఆడవాళ్ల నడుమును ఇష్టపడానికి శాస్త్రీయ కోణముందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

అసలు ఏంటంటే ఆడవాళ్ల నడుము భాగం 45.5డిగ్రీలుంటే చాలా సెక్సీగా ఉంటారని వారు అంటున్నారు. అయితే దిన్ని కేవలం లైంగిక కోణం కాకుండా శాస్త్రీయ కోణంతో చూడాలని వారంటున్నారు. నడుము భాగం ఇంత సైజులో ఉంటే వాళ్లు ప్రగ్నెంట్ అయినప్పుడు వారి బాడీలోని ముందు వెనక భాగాలకు సమానంగా ఉంటుంది.

దీని వలన వీళ్లు ఎక్కువసార్లు ప్రగ్నెంట్ అయ్యే అవకాశాలుంటాయి. ఈ కారణం తెల్సిన వారు చాలా తక్కువ మంది అయిన కానీ తెలియని వారు ఆకర్షణతో ఆడవాళ్ల నడుమును తెగ ఇష్టపడతారు. శాస్త్రీయ కోణం తెల్సిన వారు మాత్రం వారికంటే ఎక్కువగా ఇష్టపడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు..!