Home / MOVIES / నల్లమల అడవులపై విజయ్‌ దేవరకొండ ట్వీట్..శభాష్ అంటున్న అభిమానులు

నల్లమల అడవులపై విజయ్‌ దేవరకొండ ట్వీట్..శభాష్ అంటున్న అభిమానులు

యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవుల్లో చేపట్టనున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా హీరో విజయ్ దేవరకొండ మద్దతు తెలిపాడు. ‘20000 వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువులను నాశనం చేశాం, కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయి. నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా నాశనం చేస్తున్నాం. అదే వరుస దట్టమైన నల్లమల అడవులను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నాం. మీకు పునరుత్పాదక వనరు కానీ యురేనియం కావాలంటే కొనండి. యురేనియం కొనొచ్చు..? కానీ నల్లమల అడవులను కొనొచ్చా?ఒకవేల మన కొనలేకపోతే, సోలార్‌ ఎనర్జిలాంటి వాటిని ప్రోత్సహించండి. ప్రతీ మేడ మీద సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటును తప్పనిసరి చేయండి. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం, కరెంట్‌ ఏం చేసుకుంటాం’అంటూ ట్వీట్ చేశాడు విజయ్‌ దేవరకొండ. దీంతో అభిమానులు
శభాష్ అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat