Home / ANDHRAPRADESH / చంద్రబాబు షో మరోసారి అట్టర్ ఫ్లాప్..ఇక పతనమే !

చంద్రబాబు షో మరోసారి అట్టర్ ఫ్లాప్..ఇక పతనమే !

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మరింత పతనమవుతున్నాడని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తాడు. తాను ఏది మొదలుపెట్టిన అది అట్టర్ ఫ్లాప్ నే అవుతుందని అన్నారు.”ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో ఈయన మరింత పతనమవుతున్నాడని” చెప్పారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి మంచే గెలుస్తుందని అయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat