Home / 18+ / మత్తెక్కించే అందాలతో పైపైకి లేపుతున్న పాయల్…!

మత్తెక్కించే అందాలతో పైపైకి లేపుతున్న పాయల్…!

ఆర్ఎక్ష్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తన ఫోటో గ్యాలరీ తో కుర్రకారుకు మతి పోగొట్టేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.ఈ చిత్రం తరువాత పాయల్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా ఆఫర్స్ కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం పాయల్ ఫోటో ఒక్కటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ పిక్ లో పాయల్ పింక్ కలర్ టీషర్ట్ పైపైకి లేపుతూ స్టిల్ ఇస్తుంది. అంతేకాకుండా ఆ స్టిల్ మంచి రొమాంటిక్ మూడ్ ఎక్స్ప్రెషన్ తో పెట్టింది. ఫోటో చూసే మనకే ఇలా ఉంటే ఆ పిక్ తీసిన కెమెరా మాన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తన నడుము మొత్తం కనిపించేలా పిక్స్ తీస్తూ యువకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ భామ చేతులో ఇప్పుడు ఆర్డీఎక్ష్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాలు ఉన్నాయి. ఈ మూడు హిట్ అయితే ఇంక రెచ్చిపోతుందని తెలుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat