Home / MOVIES / శ్రీముఖికి బిగ్ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నేరుగా నామినేట్

శ్రీముఖికి బిగ్ షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ వారం నేరుగా నామినేట్

యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాని అన్నింటా అత్యుత్సాహం ప్రదర్శించే శ్రీముఖికి ఈ వారం బిగ్ షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. గార్డెన్ ఏరియా లో ఓ టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేశాడు. ఫోన్ రింగ్ అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ చేసింది. ఈ అతే ఆమె కొంప ముంచింది. ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీముఖిని నేరుగా నామినాటే చేస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో శ్రీముఖి ముఖం తెల్లబోయింది. మరి బిగ్ బాస్ ఇందులో ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా? ఈ వారం ఎవరెవరు నామినేషన్ లోకి వస్తారు? అన్నది చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat