Home / 18+ / ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్  హీరోయిన్..!

ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్  హీరోయిన్..!

సూపర్ స్టార్ మహేశ్, కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం టాలీవుడ్ లో రికార్డు హిట్ నమోదు చేసింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో అరంగ్రేట్రం చేసింది కైరా. అనంతరం రామ్ చరణ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం డైరెక్టర్లు గాలింపు చర్యలు చేస్తున్నారు. దీపిక, కత్రినాకైఫ్ వంటి హీరోయిన్లు సీన్ అయిపోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని కైరా కైవశం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ హిందీలో నాలుగు చిత్రాల్లో నటిస్తుంది. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సినిమాలో ఈ భామ నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం తో కైరా ఫేట్ నే మారిపోయింది. తన డేట్స్ కోసం డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat