Home / MOVIES / యాంకర్ ప్రదీప్ పరువు తీసిన హరీష్ శంకర్

యాంకర్ ప్రదీప్ పరువు తీసిన హరీష్ శంకర్

బుల్లితెరపై ప్రస్తుతం కాలంలో నెంబర్ వన్ ఫేమేల్ యాంకర్ ప్రదీప్. అందులో ఎలాంటి అనుమానం లేదు. తన టైమింగ్ కి యాంకరింగ్ స్కిల్స్ కి తెగ ఫ్యాన్స్ ఉన్నారు. పక్కన లేడీ గ్లామర్ లేకున్నా..సొంతంగా వన్ మ్యాన్ షో నడిపించగల సత్తా ఉన్నా యాంకర్. ప్రదీప్ లో అందరికి నచ్చేది కూడా తన డీసెంట్ సెటైర్సే. అందులో బాగా నవ్వించగలడు. దీంతో తను మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా తయారయ్యారు.

ఢీ పొగ్రాం ఒక విధంగా డాన్స్ తో పాటు ప్రదీప్ పంచ్ లు, సుధీర్ యాక్టింగ్ తోనే నడుస్తుంది అనేది వాస్తవం. అలాంటి ప్రదీప్ పైనే పంచ్ గట్టిగా పడింది. డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వాల్మీకి సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో ప్రమోషన్స్ భాగంగా ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటే చెబుతా పొగ్రాంకి వచ్చాడు. ఆ కార్యక్రమంలో హరీష్ శంకర్ ప్రదీప్ యాంకరింగ్ ని ఆకాశానికి ఎత్తాడు. దీనిని నిజమో అనుకుని ప్రదీప్ కొంచెం ఫీల్ అయి థ్యాంక్స్ చెప్పాడు. అక్కడే హరీష్ ప్రదీప్ కు పంచ్ వేశాడు. ఏదో పొగ్రాం అని చెప్పా…దాన్ని నువ్వేమి సీరియస్ గా తీసుకోకు అంటూ చెప్పాడు. దీంతో ప్రదీప్ నోరు వెళ్లబెట్టాడు.

View this post on Instagram

Sorry @pradeep_machiraju bro ??? BUT NICE PROMO #valmiki

A post shared by CELLULOID PANDA (@celluloid_panda) on

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat