Home / TELANGANA / గాయాత్రి పంప్‌ హౌస్‌.. 6వ మోటార్‌ ట్రైయల్‌ రన్‌ విజయవంతం..!!

గాయాత్రి పంప్‌ హౌస్‌.. 6వ మోటార్‌ ట్రైయల్‌ రన్‌ విజయవంతం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు లోనే అత్యంత కీలకమైన లక్ష్మీపూర్ గాయాత్రి 8వ ప్యాకేజీ పంప్ హౌస్ లో.. రామడుగు మండలం లక్ష్మీ పూర్ లో నిర్మించిన బాహుబలి మోటర్లను అధికారులు ఒక్కొక్కటి గా ట్రయల్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు 6 వ మోటార్ ను విజయవంతంగా ట్రయల్ రన్ చేశారు. నీటిని గ్రావిటీ కలువలోకి ఎత్తి పోశారు. 8వ ప్యాకేజీ లో మొత్తం 139 మెగావాట్ల సామర్థ్యం తో.. 7 మోటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5 మోటర్ల ను విజయవంతం గా రన్ చేసిన అధికారులు… తాజాగా మరో మోటార్ కి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక మిగిలిన 7వ మోటార్ కి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ-8 లక్ష్మిపూర్ గాయత్రి పంప్ హౌస్ 6 వ మోటర్ వెట్ రన్ విజయవంతం.

Posted by Kalvakuntla Chandrashekar Rao – KCR – Unofficial on Wednesday, 18 September 2019

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat