Home / MOVIES / సినీయర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు తరువాత…యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రేట్ యాక్షన్

సినీయర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు తరువాత…యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రేట్ యాక్షన్

హీరోలు ప్రాణాలకు తెగించి షూటింగ్‌లో పాల్గొన్న సంధర్భాలు చాలా తక్కువే. అయితే సినీయర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోలు తమ ప్రాణాలకు తెగించి గతంలో షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి పనే చేస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.రాజమౌళి దర్సకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం RRR ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. అయితే బల్గేరియా అడవుల్లో జరుగుతున్న షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా రియల్ గా చిరుతపులితోనే ఫైటింగ్ చేశారట. ఆ సన్నివేశాలను కెమెరాలో చిత్రీకరించారట. అయితే ఫైటింగ్ సీన్ పూర్తయిన తరువాత తనకేమీ కాలేదని జూనియర్ ఎన్టీఆర్ యూనిట్ సభ్యులకు చెప్పారట. సినిమా విడుదలయ్యేంత వరకు పోరాట సన్నివేశాలను బయటకు రానివ్వకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారు. నిజంగా చిరుత పులి తో పోరాట సన్నివేశాలు సినిమా లో ఉంటే ఇక ఆయన అభిమానులకు పండగే..కాలర్ ఎగరేసి మరి చెబుతారు నేను .యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని అని.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat