సైరా సాయంత్రం సంచలనం సృష్టించేందుకు రెఢీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్స్ ఫెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పటికే సినిమా రాబడిపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఈ సాయంత్రం సినిమా రేంజ్ మరోసారి పెంచేందుకు ట్రైలర్ తో రెఢీ అవుతుంది సినిమా యూనిట్. ఈ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.