Home / 18+ / సైరా పై సంచలన వ్యాఖ్యలు… నాగార్జున సైతం ఆ సాహసం చేయలేకపోయాడా ?

సైరా పై సంచలన వ్యాఖ్యలు… నాగార్జున సైతం ఆ సాహసం చేయలేకపోయాడా ?

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న నాలుగు బాషల్లో విడుదల కానుంది.ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ట్రైలర్ చూస్తేనే ఎవరికైనా అర్ధమవుతుంది సినిమా ఎలా ఉండబోతుందో. ఈ చిత్రం పై అక్కినేని కోడలు సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో యూట్యూబ్ లింక్ కాపీ చేసి షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రైలర్ సూపర్ గా ఉందని, మనసుకి బాగా నచ్చిందని, ఒక్క సినిమాలో ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, అమితాబ్ ఉండడం అంటే మామోలు విషయం కాదని చెప్పింది. ఈ చిత్రం ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్వీట్ చేసింది. చిన్న పిల్ల ఐన ఇద్దరి మెగాస్టార్స్ పై ట్వీట్ చేసింది,నాగార్జున కూడా ఇలాంటి ట్వీట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat