Home / SLIDER / తెలంగాణ పోలీస్ విధానం దేశానికి ఆదర్శం

తెలంగాణ పోలీస్ విధానం దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు మన రాష్ట్రానికి వచ్చి పోలీస్ విధానంపై అధ్యాయనం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ”దేశంలో ఎక్కడలేని విధంగా పోలీస్ వ్యవస్థ బలోపేతంగా ఉంది.హోం గార్డులకు దేశంలో ఎక్కడలేని విధంగా జీతాలను ఇస్తున్నాం.ట్రాఫిక్ పోలీసులకు పరిమితులతో కూడిన డ్యూటీ విధానం అమల్లో ఉంది.దేశంలో ఏ నగరానికిలేని హైదరాబాద్ కు భవిష్యత్ ఉంది.

హైదరాబాద్ లో అన్ని వర్గాల.. అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు.తెలంగాణ పోలీస్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది.తెలంగాణ పోలీసులు చాలా ఆద్భుతంగా పనిచేస్తున్నారుమన సుఖంగా నిద్రపోతున్నామంటే అందుకు కారణం పోలీసులు..పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం..ఇతర రాష్ట్రాలు తెలంగాణపోలీసులను ఆదర్శంగా తీసుకుంటారని”ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat