Home / HYDERBAAD / పాతబస్తీ మెట్రో స్టేషన్ల పేర్లు ఖరారు.

పాతబస్తీ మెట్రో స్టేషన్ల పేర్లు ఖరారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పాతబస్తీలో తిరగనున్న మెట్రో రైల్వే స్టేషన్ల పేర్లు ఖరారయ్యాయి. ఇక్కడ నెలకొన్న స్థానిక పరిస్థితులకు ఎలాంటి అటాంకం కలగకుండా.. ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా పకడ్భందిగా ఐదు స్టేషన్లతో సుమారు 5.5కి.మీల మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే నిర్మించనున్న 5.5 కి.మీల మార్గంలో ఐదు స్టేషన్ల పేర్లు ఇలా ఉన్నాయి. సాలర్జింగ్ మ్యూజియం,చార్మినార్,శాలిబండ,శంషేర్ గంజ్,ఫలక్ నుమా స్టేషన్లుగా నిర్మించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat