Home / MOVIES / సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్

సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో సైరా హంగామా మెగా అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌కు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇకపోతే చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో భారీగా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఇదే వేడుకలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22 కు వాయిదా పడటంతో ట్రైలర్‌ను ముందే విడుదల చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat