తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హాత్య వార్తను మరవకముందే ప్రణయ్ వైఫ్ అమృతకు వేధింపులు ఆగడంలేదు. ఈ నెల పదకొండో తారీఖున ప్రణయ్ వర్థంతి.
అదే రోజున అమృత ఉంటున్న ఇంటి తలుపుకు ఒక అగంతకుడు ప్రణయ్ ను మరిచిపోయి మరల పెళ్ళి చేసుకోవాలని ఉన్న ఒక లేఖను అంటించి వెళ్లాడు. ఈ విషయంపై అమృత తల్లిదండ్రులు స్పందిస్తూ అమృతను ఇంకా మానసికంగా వేధించడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. అయితే అమృత తండ్రి ప్రణయ్ ను అతికిరాతకంగా హాత్య చేసిన సంగతి తెల్సిందే. అప్పటికే అమృత గర్భవతి.