Home / MOVIES / ఆదృష్టం అంటే సాయిపల్లవిదే

ఆదృష్టం అంటే సాయిపల్లవిదే

సాయిపల్లవి చూడటానికి బక్కగా ఉన్న కానీ కుర్రకారు మతిని పోగొట్టేసింది అమ్మడు తన అందంతో.. అభినయంతో.. అదిరిపోయే డాన్సులతో.. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నది ఈ బక్కభామ. వరుస మూవీలతో టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరింది.

వరుస విజయాలతో తన రెమ్యూనేషన్ ను ఏకంగా పెంచేసింది. అంత రెమ్యూనేషన్ ఇస్తేనే తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని తెగేసి చెబుతుంది ఈ ముద్దుగుమ్మ దర్శకనిర్మాతలకు.

అయితే తాజాగా అమ్మడు తన రెమ్యూనేషన్ ఏకంగా కోటీన్నర డిమాండ్ చేస్తుంది . సాయిపల్లవికి ఉన్న క్రేజ్,డిమాండ్ తో దర్శకనిర్మాతలు మెట్టు దిగొచ్చి మరి కోటీన్నర ఇస్తున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat