ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇండియాలో ప్రస్తుతం ట్రేండింగ్ లో మరియు ఎవర్ గ్రీన్ మొబైల్ ఫోన్ ఏది అంటే అది యాపిల్ ఐఫోన్ అనే అందరు అంటారు. మార్కెట్ లోకి కొత్త ఫీచర్స్ తో వస్తే చాలు వెంటనే కొనేస్తారు. అలాంటిది ఇప్పుడు ఐఫోన్ 11 సెప్టెంబర్ 27న ఇండియాలో సేల్ మొదలుకానుంది. ఇక ఈ ఐఫోన్ 11 64జీబీ రేట్ విషయానికి వస్తే 64,900మాత్రమే. ఇండియాతో పోల్చుకుంటే ఈ మొబైల్ ఫోన్ మరో 12 దేశాల్లో భారత కరెన్సీ కన్నా తక్కువే పలుకుతుంది.వాటి వివరాలు ఇలా ఉన్నాయి..!
*అమెరికా- 49,700/- నుంచి 54,200/-
*కెనడా-60,300/-
*జపాన్- 53,400/-
*హాంగ్ కాంగ్- 54,400/-
*దుబాయ్ మరియు యూఏఈ- 57,100/-
*సింగపూర్- 59,300/-
*ఆస్ట్రేలియా- 57,500/-
*చైనా- 54,820/-
*మలేషియా- 57,650/-
*ఫ్రాన్స్- 63,150/-
*న్యూజిలాండ్- 60,250/-
*జర్మనీ- 62,400/-