Home / SLIDER / రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి భవన్ కు పంపిన ఒక ప్రత్యేక సందేశంలో రాష్ట్రపతిగా కోవింద్ దేశానికి మరింత సేవ చేయాలి. పరిపూర్ణ ఆరోగ్యంతో ,నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ” తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat