Home / SLIDER / తెలంగాణలోని విద్యావాలంటర్లకు సర్కారు శుభవార్త

తెలంగాణలోని విద్యావాలంటర్లకు సర్కారు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ బడుల్లో విద్యావాలంటర్లుగా పనిచేస్తోన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న గౌరవప్రద జీతాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీచేసింది .

అందులో భాగంగా సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాకా ఉన్న మొత్తం 75.17 కోట్ల రూపాయలను వాలంటర్లకు జీతాలను చెల్లించడానికి విడుదలయ్యాయి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ తెలిపారు .

విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో వారికీ వేతనాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నాము. దీంతో మొత్తం 18,178 మంది విద్యా వాలంటర్లకు ప్రయోజనం చేకూరుతుంది . దసరా ,బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat