టీమిండియా మహిళల ట్వంట్వీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ చాలా అరుదైన రికార్డును దక్కించుకుంది. సౌతాఫ్రికా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న నాలుగో టీ ట్వంటీ మ్యాచుతో వంద టీ20మ్యాచ్ లు ఆడిన తొలి టీమిండియా ప్లేయర్(మహిళలు లేదా పురుషులు)గా రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కు టీమ్ మేనేజ్మెంట్ స్పెషల్ క్యాప్ ను అందజేసింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (98),రోహిత్ శర్మ (98)టీ ట్వంటీ మ్యాచ్ లతో హర్మన్ ప్రీత్ తర్వాతీ స్థానాల్లో ఉండటం గమనార్హం.
Tags bcci Cricket cross harman preeth harman preeth cross ms dhone and rohit sharma ms dhone ms dhoni rohit sharma slider sports t20 team india