Home / MOVIES / బాహుబలికి మరో ఘనత

బాహుబలికి మరో ఘనత

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. అందాల రాక్షసులు అనుష్క,తమన్నా హీరోయిన్లుగా . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి విధితమే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సిరీస్ .తాజాగా బాహుబలికి మరో అరుదైన ఘనత దక్కింది.

లండన్ నగరంలో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాని ఇంగ్లీష్ సినిమాగా చరిత్రకెక్కింది బాహుబలి. దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ ” తనకు ఎంతో గర్వంగా.. సంతోషంగా ఉంది. మా శ్రమకు దక్కిన అరుదైన గౌరవమని “ట్విట్టర్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇదే నెల పంతొమ్మిదో తారీఖున అక్కడ బాహుబలి సినిమాను ప్రదర్శించనున్నారు. బాహుబలితో పాటుగా స్కైఫాల్ ,హ్యారీ పోటర్ వంటి చిత్రాల ప్రదర్శన జరగనున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat