Home / MOVIES / వైరల్ అవుతున్న శ్రీరెడ్డి మసాజ్ వీడియో

వైరల్ అవుతున్న శ్రీరెడ్డి మసాజ్ వీడియో

శ్రీ రెడ్డి ఏం చేసినా సంచలనమా.. నిన్నటి వరకు హైదరాబాద్ లో క్యాస్టింగ్ కౌచ్ పై అమ్మడు చేసిన రచ్చ మాములుగా చేయలేదు. మొత్తం ఇండస్ట్రీని ఏకిపడేసింది. బడాబడా బాబులు, వాళ్ల బాబుల పేర్లు చెబుతానంటూ దడ పుట్టించింది. అంతలోనే ఏమైందో ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి.. చెన్నై వెళ్లి సెటిల్ అయిపోయింది. ప్రస్తుతానికి ఏ హాడావిడి లేకుండా గడిపేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తుంది. అప్పుడు నేతలు, సినీ తారలపై మాటల దాడి చేస్తున్నా..పెద్దగా పట్టించుకోవటం లేదని చెప్పాలి. అయితే తను ఇప్పుడు తన సోషల్ మీడియా తన పర్సనల్ వీడియోలు, విషయాలను ఎక్కువగా షేర్ చేసుకుంటుంది. తను తినే తిండి డ్యాన్స్ క్లాస్ లు ఇలా.. తాజాగా ఓ మసాజ్ వీడియాను రిలీజ్ చేసిన శ్రీరెడ్డి.. ఓ లేడీతో మసాజ్ చేయించుకుంది. అయితే తను లేడీ కాబట్టి మొత్తగా చేస్తుందని పెద్దగా కిక్ లేదని చెప్పింది. అయితే అమ్మడు కామెంట్స్ ఇప్పుడు హట్స్ కామెంట్స్ గా మారాయి.

 

Massage with lady's fingers..so smothhh..not good..

Posted by Sri Reddy on Sunday, 6 October 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat