Home / JOBS / తెలంగాణలో ఉద్యోగాల జాతర

తెలంగాణలో ఉద్యోగాల జాతర

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఇప్పటికే పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది.

అందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే ఈ నెల పదిహేనో లేదా పదహారు తారీఖున ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానున్నది అని సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.సర్వీస్ నిబంధనలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి సమాధానం రాగానే టీఎస్ఎస్పీడీసీఎల్ వెబ్ సైట్ లో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat