Home / ANDHRAPRADESH / బ్రేకింగ్ న్యూస్…తూర్పుగోదావరిలో  ఘోర ప్రమాదం..!

బ్రేకింగ్ న్యూస్…తూర్పుగోదావరిలో  ఘోర ప్రమాదం..!

రాజమండ్రి -చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 అడుగుల లోతు ఉన్న లోయలో ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వాలి సుగ్రీవుల మలుపు వద్ద జరిగింది.సుమారు 8 మంది మృతి చెందినట్టు అనుమానం.వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat