Home / SLIDER / కుంబ్లే పుట్టిన రోజు నేడు

కుంబ్లే పుట్టిన రోజు నేడు

టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్,లెజండ్రీ ఆటగాడు,మాజీ కెప్టెన్,మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పుట్టిన రోజు నేడు. అక్టోబర్ 17,1970లో జన్మించిన అనిల్ కుంబ్లే ఈరోజుతో నలబై తొమ్మిదవ వసంతంలోకి అడుగెట్టాడు. జంబో టీమిండియాకు ఎన్నో చిరస్మనీయ విజయాలను అందించాడు.

తన ఒంటి చేత్తో జట్టును ఎన్నో సార్లు విజయతీరాలకు చేర్చాడు. టీమిండియా తరపున మొత్తం 132టెస్టులు ఆడి 619 వికెట్లను సాధించాడు. 271 వన్డే మ్యాచుల్లో 337 వికెట్లను సాధించాడు. ఈ రోజు జంబో పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat