Home / MOVIES / హ్యాపీ బర్త్ డే మహానటి

హ్యాపీ బర్త్ డే మహానటి

మహానటితో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు. ఆ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ అందాల రాక్షసి గురించి తెలుసుకుందాం.
* 1992 అక్టోబర్ 17న జన్మించింది
* ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ ,నటి మేనకల కుమార్తె
* పైలట్స్ మూవీతో 2000లో బాల్యనటిగా ఎంట్రీ
* 2013లో గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం
* నేను శైలజ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ
* తెలుగు,మళయాళం,కన్నడ భాషాల్లో నటన
* ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పట్టా
* 2018లో విడుదలైన మహానటితో క్రేజ్
* మహానటికి జాతీయ అవార్డు స్వీకరణ
*పలు చిత్రాల్లో బిజీబిజీ గా ఉన్న కీర్తి సురేష్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat