Home / 18+ / బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్

బిగ్ బాస్ 3 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మరి మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. అయితే బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకోగా విక్టరీ వెంకటేష్ ఈ టైటిల్ అందించారు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ టైటిల్ ఎవరు ఇవ్వనున్నారు అనే దానిపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరికి లిటిల్ తక్కువ ఉండడంతో ఎవరు ఈ టైటిల్ ఎవరి చేతితో అందుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. సైరా సినిమా తో మంచి ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ టైటిల్ ను అందించడం ఉన్నారట.. వేదికపై అంజలి, నిధి అగర్వాల్ కూడా పర్ఫార్మ్ చేయనున్నారట. ఈ విషయంలో వాస్తవాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం జోరుగా ఊపందుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat