Home / 18+ / బిగ్ బాస్ లోకి టాప్ హీరోయిన్ చీర్ గర్ల్ గా రానుందా..?

బిగ్ బాస్ లోకి టాప్ హీరోయిన్ చీర్ గర్ల్ గా రానుందా..?

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ముగింపు దశకు వచ్చేసింది. ఇంటి సభ్యులలో చివరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. షో చివరి దశకు వచ్చేయడంతో ఫైనల్ కోసం యాజమాన్యం భారీగా ప్లాన్ చేస్తుంది. ఈ ఐదుగురు ఫైనల్ లో ఆడతారు. అయితే ఫైనల్ లో విజేతను ప్రకటించడానికి నాగార్జున చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఫైనల్ లో టీఆర్పీ రేటింగ్స్ కోసం రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఫైనల్ లో ఒక 5 నిముషాలు కుర్రకారుకు ఊపు తెప్పించనున్నారు. ఈ మేరకు ఈ హీరోయిన్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ మూడు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మరింత హైలైట్ కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat