Home / NATIONAL / 5 విడతల్లో ఎన్నికలు

5 విడతల్లో ఎన్నికలు

జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో 15 స్థానాలకు డిసెంబర్ 16న జరగనున్నాయి.

ఇక చివరి విడత ఐదో విడతలో పదహారు స్థానాలకు డిసెంబర్ ఇరవై తారీఖున జరగనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat