టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ మరోసారి కేఏ పాల్ విషయంలో ట్విట్టర్ లో నిలిచాడు. పాల్ వీడియో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి దండం పెట్టేసాడు.ఇంతకు ఆ వీడియో చూస్తే ఎవరికైనా మెంటల్ ఎక్కాల్సిందే. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే నా దృష్టి మొత్తం దానిపై పెట్టాను.ఈ మేరకు ప్రెసిడెంట్ కు నా తరపున లెటర్ ఇవ్వబోతున్నాను అని అంటాడు. మరి ఈ వీడియో చూసి షేర్ చేసి మీ కామెంట్ తెలపండి.
K A PAUL ??? pic.twitter.com/NcDNcJSADG
— Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2019