బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ఆలియా భట్ కు చెందిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయిన ఆమె సెలబ్రేటీ అందులో హీరోయిన్ కాబట్టి ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయని పప్పులో కాలేయకండి.
అసలు మ్యాటరేంటీ అంటే నీళ్లల్లో మునిగిన ఈ ముద్దుగుమ్మ యొక్క ఫోటోలు కళ్లు జిగేలు మనేలా ఉన్నాయి. నీళ్ల బయట అలా దిగాలంటేనే తెగ హైరాన పడతాము. కానీ అమ్మడు మాత్రం మొత్తం విప్పేసిందా అనే అనుమానం కలిగే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మీరు ఒక లుక్ వేయండి.