Home / SLIDER / కుంబ్లే సరసన కుర్రాడు

కుంబ్లే సరసన కుర్రాడు

టీమిండియా లెగ్ స్పిన్ మాంత్రికుడు.. లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు ఓ కుర్రాడు. సరిగ్గా రెండు దశాబ్ధాల కిందట అంటే 1999లో పాక్ తో ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే డెబ్బై నాలుగు పరుగులిచ్చి ఏకంగా పది వికెట్లను పడగొట్టాడు.

తాజాగా మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేష్ బాల్ సోయా అరుదైన ప్రదర్శన చేశాడు. నాగాలాండ్ తో అండర్-16 విజయమర్చంట్ ట్రోఫీ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లను పడగొట్టాడు.

ఇక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్ లో మ్యాచ్ లో ఇరవై ఒక్క ఓవర్లు వేసిన పదిహేనేళ్ల నిర్దేష్ యాబై ఒక్క పరుగులిచ్చి పది వికెట్లను తీసి చరిత్రకెక్కి కుంబ్లే సరసన నిలిచాడు. దీంతో నాగాలాండ్ 113కే ఆలౌటైంది….

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat