Home / 18+ / జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా బయటపడిన నిశ్శబ్దం..!

జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా బయటపడిన నిశ్శబ్దం..!

అరుంధతి, జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన, భాగమతి, పంచాక్షరి ఈ అన్నీ పాత్రలకు ఒక్కరే మూలం ఆవిడే అనుష్క శెట్టి. ఇలాంటి పాత్రలకు తాను తప్ప వేరెవ్వరు సరిపోరని కూడా చెప్పాలి. సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడితో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరిని మెప్పిస్తుంది. ప్రస్తతం ఆమె నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా  నిన్న చిత్ర యూనిట్ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది. దీనిని మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ విడుదల చేసారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat