Home / MOVIES / బ్యూటీ సీక్రెట్ చెప్పిన కాజల్

బ్యూటీ సీక్రెట్ చెప్పిన కాజల్

కాజల్ అగర్వాల్ అంటే పాలలాంటి అందం.. మత్తెక్కించే సొగసు .. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తీంచే హాట్ బ్యూటీ నెస్ ఆమె సొంతం. ఒకపక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్ సూపర్ హీరోయిన్.

అయితే తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏమిటంటే సమయానికి కసరత్తులు చేస్తాను. జిమ్ తో పాటుగా యోగా చేస్తాను.

ఆగకుండా డిప్స్ చేస్తా. బరువులు ఎత్తడం.. ఫుల్ అప్స్ చేయడమే నా అందం వెనక ఉన్న అసలు సీక్రెటని” ఈ ముద్దుగుమ్మ తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్స్ చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat