Home / MOVIES / సరికొత్త పాత్రలో నయన తార

సరికొత్త పాత్రలో నయన తార

టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన కథలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్లను అందుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు గాంచిన హీరోయిన నయన తార. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముక్కుపుడక ఉండే అమ్మవారుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఇటీవల తమిళంలో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తున్న ఈ హాట్ బ్యూటీ మరోసారి అలాంటి పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే మూకుత్తి అమ్మన్ .. తెలుగులో ముక్కుపుడక ఉండే అమ్మవారుగా రానున్నది.

ఈ చిత్రానికి ఎన్ శరవణన్,ఆర్జే బాలజీ ఇద్దరు దర్శకులు. నిన్న ఆదివారం ఈ చిత్రం యొక్క లోగోను విడుదల చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat