Home / MOVIES / శ్రీరెడ్డి మరో సంచలనం

శ్రీరెడ్డి మరో సంచలనం

శ్రీరెడ్డి సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ. టాలీవుడ్ లో పాతుకుపోయిన క్యాచింగ్ కౌచ్ ను వెలుగులోకి తీసుకొచ్చి అందరి దృష్టిలో పడిన హీరోయిన్ శ్రీరెడ్డి. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఒక చిత్రంలో నటిస్తుంది.

తాజాగా సీనియర్ నటుడు,హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న క్లైమాక్స్ మూవీలో నటిస్తుంది. భవానీ శంకర్ దర్శకత్వంలో పి. రాజేశ్వర్ రెడ్డి,కె. కరుణాకర్ రెడ్డి లు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.

ఈ చిత్రం దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ” హత్య,సస్పెన్స్,పోలిటికల్ సెటైర్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ.శ్రీరెడ్డికి ఇందులో కీలకమైన .. నటనకు స్కోపు ఉన్న పాత్ర దక్కింది. ఈ మూవీ తర్వాత శ్రీరెడ్డికి చాలా అవకాశాలు వస్తాయని”తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat