Home / MOVIES / అనుపమ మొహంపై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే..!

అనుపమ మొహంపై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే..!

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్. ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి .అయితే సోషల్ మీడియాలో అనుపమ ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్ల ను అప్డేటెడ్ గా ఉంచుతుంది.

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు “ఆమె మనసు గజిబిజి గా ఉంది.. అయితే ఆమె కు ఈరోజు దాన్ని శుభ్రం చేసే ఆలోచన లేదు” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. మరి ఆమె మనసు ఎందుకు గజిబిజి గా ఉందో.. ఎందుకు క్లీన్ చేసే ఆలోచన లేదో మనకు తెలియదు. గ్రే కలర్ కుర్తా ధరించి ఫుల్ చిల్ అవుట్ మూడ్ లో పోజిచ్చింది. కళ్ళు మూసుకుని తన్మయత్వంలో కనిపిస్తోంది. మొహంపై పడిన ఆ శిరోజాలు చూస్తుంటే ఒక ఆర్టిస్టిక్ పిక్ లా కనిపిస్తోంది. ఫేస్ లో గ్లో ఉంది.ఇక నెటిజన్ల్ అయితే అనుపమ ఏందీ ఈ  మూవ్ క్రీమ్ భంగిమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat