Home / 18+ / అవసరం కాబట్టి వేసుకుంటున్న లేకపోతే అది కూడా వద్దంటున్న హీరోయిన్..!

అవసరం కాబట్టి వేసుకుంటున్న లేకపోతే అది కూడా వద్దంటున్న హీరోయిన్..!

అనుపమ పరమేశ్వరన్ ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ తో పాటు మలయాళంలో కూడా నటిస్తున్నారు. ఇటీవల అందం గురించి ఆమె మాట్లాడుతూ అందరూ చిన్న చిన్న దుస్తుల్లోనే అందంగా కనిపిస్తావు అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు అందం మనం వేసుకునే బట్టలులో ఉండాలి తప్ప తక్కువ వేసుకుంటే అందంగా ఉన్నట్టు కాదు అని చెప్తుంది. అసలు తనకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదని కానీ సినిమాల పరంగా తప్పదు కాబట్టి మేకప్ వేసుకుంటానని అవకాశం వస్తే మేకప్ లేకుండా కూడా తాను నటించేందుకు సిద్ధంగా ఉన్నానని బయట ఎప్పుడు అవసరం లేనప్పుడు తాను మేకప్ వేసుకొను అని చెబుతోంది అనుపమ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat