Home / 18+ / ముందుకొచ్చిన అన్నయ్య..మహేష్ ను లేపెస్తాదట..!

ముందుకొచ్చిన అన్నయ్య..మహేష్ ను లేపెస్తాదట..!

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తరువాత ప్రస్తుతం చేస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఇలాంటి చిత్రం లో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సత్యదేవ్ నటించబోతున్నాడట. అది కూడా మహేష్ కు సోదరుడుగా. మహర్షి సినిమాలో అల్లరి నరేష్ మహేష్ కు స్నేహితుడిగా కీలక పాత్రలో నటించాడు.అలాగే ఇందులో కూడా సత్యదేవ్ ది ముఖ్య పాత్ర అని అంటున్నారు. ఈ పాత్రతో సత్యదేవ్ మహేష్ ను ఎక్కడికో లేపెస్తాడు అని అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat