Home / SPORTS / మళ్ళీ మెరిసిన మయాంక్..ఇక ఆపడం కష్టమే..!

మళ్ళీ మెరిసిన మయాంక్..ఇక ఆపడం కష్టమే..!

టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా పుజారా అర్ధశతకం పూర్తి చేసుకొని వెనువెంటనే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పుడు జట్టుకి కొండంత అండగా నిలిచాడు కుర్రాడు మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలో కూడా మయాంక్ తన అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ఆటతీరుతో ముందుకు సాగుతున్నాడు. ఇదే ఆట కొనసాగిస్తే ఇంకా మయాంక్ కు తిరుగుండదు. తాను ఆడిన మొదటి ఇన్నింగ్స్ లోనే చేసిన ఫీట్స్ మీకోసం.

*76 vs ఆస్ట్రేలియా

*77 vs ఆస్ట్రేలియా

*5 vs వెస్టిండీస్

*55 vs వెస్టిండీస్

*215 vs సౌతాఫ్రికా

*108 vs సౌతాఫ్రికా

* 10 v సౌతాఫ్రికా

*101* vs బంగ్లాదేశ్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat