Home / MOVIES / రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు

రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు

సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా.

తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో పార్టీ ప్రకటిస్తారని ఆ వార్తల సారాంశం.

అదే రోజున కొత్త పార్టీ యొక్క విధివిధానాలను ,భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.తమిళనాడులో రాజకీయ శున్యత ఏర్పడింది. భవిష్యత్ రాజకీయాల్లో పెనుసంచలనాలు చోటు చేసుకోబోతున్నాయి.

ఎవరూ ఊహించని వ్యక్తి రానున్న ఎన్నికల్లో ముఖ్యమమ్త్రి అవుతారని సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇటీవలే వ్యాఖ్యానించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat