Home / MOVIES / నానిపై ఐటీ సోదాలు

నానిపై ఐటీ సోదాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లపై ఈ రోజు బుధవారం ఐటీ అధికారులు పలు చోట్ల దాడులు చేస్తోన్న సంగతి విదితమే. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత అయిన దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. దీంతో రామానాయుడు తో పాటు మొత్తం పది చోట్ల ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

అయితే ఈ రోజు తెల్లవారుజామున నుంచే ఐటీ అధికారులు నానికి చెందిన ఆఫీసు,ఇంటిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు సాగే అవకాశామున్నట్లు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat