Home / 18+ / కళ్లు పెద్దవిగా చేస్తే ఇక్కడ ఎవరూ భయపడరు జగన్ హావభావాలు దించేసిన వర్మ

కళ్లు పెద్దవిగా చేస్తే ఇక్కడ ఎవరూ భయపడరు జగన్ హావభావాలు దించేసిన వర్మ

 ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి అజ్మల్ అమీర్ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సాగిన ఈ కథ నేపథ్యంలో అసెంబ్లీ సన్నివేశాలు అచ్చం రియాలిటీకి దగ్గరగా దింపేసాడు వర్మ.. ఒక సందర్భంలో చంద్రబాబు ప్రతిపక్షనేత స్థానం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు.. వెంటనే సీఎం జగన్ లేచి ఇప్పుడు నీకు ఎవ్వడు భయపడడు కళ్ళు పెద్దవిగా చేస్తే నీకు ఎవ్వడు భయపడడు కూర్చో అంటూ కోపంగా ఆగ్రహంతో అసెంబ్లీలో ఊగిపోయారు.. ఇప్పుడు అదే సన్నివేశాన్ని తాజాగా రిలీజ్ చేసిన 2 ట్రైలర్ లో పెట్టడం తో సినిమా ఏ స్థాయిలో ఉంటుందని అందరి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat