Home / 18+ / పవన్ ను ఇసుకలో దొర్లించిన శ్రీరెడ్డి..వైరల్ అవుతున్న పోస్ట్ !

పవన్ ను ఇసుకలో దొర్లించిన శ్రీరెడ్డి..వైరల్ అవుతున్న పోస్ట్ !

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా పవన్ ను ఆడుకుంది. ఎప్పుడూ మాటలతోనే రెచ్చిపోయే శ్రీరెడ్డి ఈసారి ఏకంగా ఒక పిక్ పెట్టి పవన్ పరువు మొత్తం తీసేసింది. ఈ ఫోటో చూసిన పవన్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఆమెపై ఎంత కోపం ఉంటుందో అర్ధం చేసుకోండి. ఇంతకు ఆ పిక్ లో శ్రీరెడ్డి కాళ్ళకింద పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దాన్ని చూసి పవన్ భార్య ఆశ్చర్య పోతున్నట్టు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఇంతకు ఈ సీన్ శ్రీమంతుడు సినిమాలోని మామిడి తోటలోని ఫైట్. దీనికి పిక్స్  మార్చిపెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన శ్రీరెడ్డి ఫ్యాన్ ఒకరు ఆమె ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడంలేదని అన్నాడు. ఇటు పవన్ అభిమాని ఒక్కరు నిన్ను పవన్ ఏమీ చేసాడు చిన్న వారిదగ్గర నువ్వు మోసపోయావ్ అని ప్రశ్నించాడు.

Ha ha ha..sm1 sent it..paapam ra

Posted by Sri Reddy on Tuesday, 19 November 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat