Home / 18+ / దేవతగా మారనున్న నయనతార..!

దేవతగా మారనున్న నయనతార..!

లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరుగా మారిన నయనతార హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కధలను ఎంచుకొని నటిస్తుందన్నది తెలిసినవిషయమే. ఎప్పుడు దెయ్యం సినిమాలలో దెయ్యం కారెక్టర్ లో కనిపించే నయనతార ఇప్పుడు ఒక దేవత కారెక్టర్ లో కనిపించనున్నది. ఆర్.జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ముకుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార నటిస్తుందని బాలాజీ తెలిపారు. నాను రౌడీదాన్ అనే చిత్రంలో పని చేసినప్పుడు నయనతారతో పరిచయం ఏర్పడిందని, ఈ సినిమా కోసం ఒకరోజు నయనతారను కలిసి దాదాపు ఒక గంటసేపు కథను వివరించానని ఆమెకు కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించారానీ తెలిపారు.ఇది ఒక భక్తి కథ చిత్రం కావడంతో నయనతార దీక్షలో ఉండి మరీ నటించారు. ఈ చిత్రం షూటింగ్  కోసం చిత్ర యూనిట్ అంతా శేఖహారమే తీసుకుంటున్నారట. ఇటీవల కాలంలో అన్ని దెయ్యం సినిమాలే వస్తున్నాయని నయనతార దెయ్యం వేషాలే వేస్తున్నారని ఈ సినిమా భక్తి కధ చిత్రం కావడం నయనతార దేవత వేషం వేయడం కలిసొచ్చే అంశమని చిత్ర బృందం భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat