Home / MOVIES / పవన్ తాజా మూవీ టైటిల్ ఇదేనా..!

పవన్ తాజా మూవీ టైటిల్ ఇదేనా..!

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మేకప్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఘనవిజయం సాధించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని సమాచారం.

అయితే ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ అటు దర్శక నిర్మాతల నుంచి కానీ ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీకపూర్ ,దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి లాయర్ సాబ్ అనే టైటిల్ పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మరింత కాలం ఎదురుచూడాల్సిందే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat