Home / SPORTS / హేమాహేమీలను సైతం మట్టికరిపించిన రన్ మెషిన్..!

హేమాహేమీలను సైతం మట్టికరిపించిన రన్ మెషిన్..!

టీమిండియా సారధి రన్ మెషిన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో బంగ్లాదేశ్ బౌలర్స్ పై విరుచుకుపడుతున్నాడు. మొదటి టెస్ట్ లో డక్ అవుట్ అయిన కోహ్లి ఇప్పుడు పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి కోహ్లి 130పరుగులు చేసాడు. దాంతో మరో రికార్డు తన సొంతం చేసుకున్నాడు కోహ్లి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లు ఆడి 41 శతకాలు సాధిస్తే కోహ్లి మాత్రం కేవలం 188 ఇన్నింగ్స్ లో 41 శతకాలు సాధించాడు. ఇదే ఊపు కొనసాగిస్తే ఇంకెన్నో రికార్డులు తన సొంతం అవుతాయి అనడంలో సందేహమే లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat