Home / MOVIES / రూంలో అంజలితో ఉన్న ఆ హీరో…?.. ఏమి చేశాడంటే..?

రూంలో అంజలితో ఉన్న ఆ హీరో…?.. ఏమి చేశాడంటే..?

అంజలి అచ్చం తెలుగు అమ్మాయి. చిన్న చిన్న సినిమాల్లో నటించి .. ఆ తర్వాత వెంకీ ,రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి ఆడిపాడిన ముద్దుగుమ్మ. చూడటానికి బొద్దుగా ఉన్న కానీ కుర్రకారును మత్తెక్కించే అందం ఆమె సొంతం. అయితే అంజలి కేరీర్ ప్రారంభం దశలో హీరో జైతో కలిసి జర్నీ సినిమాలో నటించారు. అయితే ఆ మూవీ బాగా ఆడటంతో.. ఈ తెలుగు అమ్మాయికి బాగా క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత వీరిద్దరూ బెలూన్ మూవీలో నటించారు. ఆ సినిమా నిర్మాత నందకుమార్ హీరో జై,హీరోయిన్ అంజలి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” కొడైకెనాల్ లో హీరో జైకు,హీరోయిన్ అంజలికి వేర్వేరుగా రూమ్స్ బుక్ చేశాం. కానీ వారిద్దరూ మాత్రం ఒకే రూంలోనే ఉన్నారు. అయితే మరో రూం క్యాన్సిల్ చేద్దామంటే జై ఒప్పుకునేవాడు కాదు. దాంతో ఆమెకు బుక్ చేసిన రూమ్ కు రోజుకు పన్నెండు వేల రూపాయలను అద్దె “చెల్లించామని తెలిపారు.

అంతేకాకుండా షూటింగ్ సమయంలో అంజలిని పేరుతో పెట్టి పిలిస్తే జై తిట్టేవాడు.. గొడవపడేవాడు .. మేడమ్ అని పిలవాలని లేకుంటే షూటింగ్ ఆపేస్తానని బెదిరించేవాడని చెప్పుకోచ్చాడు.ఒకసారి అంజలి షూటింగ్ కు రాకపోవడంతో కాల్ చేస్తే కడుపు నొప్పి అనడంతో ఆమె ఉంటున్న రూం కి కారు పంపాము. అయితే వాళ్లు రాలేదు. అటు నుంచే చెన్నై వెళ్లడంతో మా సినిమా షూటింగ్ ఆగిపోయింది. హీరో జై ప్రవర్తన కారణంగా తను చాలా నష్టపోయాను అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకోచ్చాడు నిర్మాత నందకుమార్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat