Home / MOVIES / ఇంటివాడైన విజయ్ దేవరకొండ

ఇంటివాడైన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు.

ఈ మూవీని నిర్మిస్తున్న చిత్ర నిర్మాత కేఎస్ రామారావు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో ఒకప్పటి స్టార్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంటి పక్కన విజయ్ దేవరకొండకు పారితోషికంగా ఒక ఇల్లును కొనిచ్చాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

భారీ మొత్తంతో కొనుగోలు చేసిన ఆ ఇంట్లోకి తల్లిదండ్రులు,సోదరుడుతో కల్సి హీరో విజయ్ దేవరకొండ గృహాప్రవేశం చేసినట్లు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat