Home / MOVIES / నాకు అలా ఉండటమే ఇష్టం

నాకు అలా ఉండటమే ఇష్టం

నిధి అగర్వాల్ ఒక్క మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ… ఇస్మార్ట్ శంకర్ తో ఇటు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించడమే కాకుండా.. ఆ మూవీ ఘన విజయం సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఒక ప్రముఖ పత్రికకు ఈ హాట్ బ్యూటీ ఇంటర్వూ ఇచ్చింది.

ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను బాల్యం నుంచే చాలా అందంగా .. చలాకీగా ఉండేదాన్ని. నాకు స్కూల్ కెళ్ళే సమయంలోనే చాలా మంది ప్రపోజలు చేసేవాళ్లు. కానీ నేను ఎవరికి ఒకే చెప్పలేదు. పైగా విసగిస్తే మాత్రం వాళ్ల వీపులు సాపు చేసేదాన్ని. కాలేజీకెళ్లేటప్పుడు ఇవి ఎక్కువయ్యాయి. అయిన కానీ నా అట్టిట్యూడ్ మార్చుకోలేదు. అయితే రేపు ఏమి జరుగుతుందో ఆలోచించను.

ఇవాళ ఎలా ఆనందంగా ఉన్నామనే ఆలోచిస్తాను. రేపటి గురించి ఆలోచించి నా మనస్సు పాడుచేసుకోవడం నాకు నచ్చదు. నేను ఇలాగే ఉంటాను. నాకు అలాగే ఉండటం నాకు ఇష్టం”అని చెప్పుకోచ్చింది. ఇస్మార్ట్‌ శంకర్‌’తో హాట్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నారు నిధి అగర్వాల్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat